తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిలిప్పీన్స్​లో తుపాను విలయతాండవం.. 16 మంది మృతి - ఫిలిప్పీన్స్​లో తుఫాను దాటికి 16 మంది మృతి

ఫిలిప్పీన్స్​లో తుపాను బీభత్సం సృష్టించింది. క్రిస్మస్ పండగరోజు సంభవించిన ఈ తుపాను ధాటికి 16 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

Typhoon Phanfone kills at least 16 in Philippines: officials
ఫిలిప్పీన్స్​లో తుపాను విలయతాండవం: 16 మంది మృతి

By

Published : Dec 26, 2019, 9:23 AM IST

'ఫాన్​ఫొన్​' తుపాను ఫిలిప్పీన్స్​ను అతలాకుతలం చేసింది. తుపాను సృష్టించిన బీభత్సానికి 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఫిలిప్పీన్స్​లో తుపాను విలయతాండవం దృశ్యాలు

క్రిస్మస్​ పర్వదినాన సంభవించిన భారీ తుపాను ధాటికి పలు ప్రాంతాల్లో ఆస్తినష్టం సంభవించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీ చెట్లు సైతం నేలకొరిగాయి. పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details