తెలంగాణ

telangana

ETV Bharat / international

బలూచిస్థాన్​లో పేలుడు- ఇద్దరు మృతి - బలూచిస్థాన్​ తాజా సమాచారం

పాకిస్థాన్​ బలూచిస్థాన్​ రాష్ట్రం​లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Two killed, seven injured in blast in Balochistan
బలూచిస్థాన్​లో పేలుడు-ఇద్దరు మృతి

By

Published : Dec 27, 2020, 12:05 PM IST

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ రాష్ట్రంలో బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికంగా ఉండే పంజ్‌గూర్‌లోని ఈసై ప్రాంతంలో ఉన్న ఫుట్‌బాల్ క్లబ్ సమీపంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను దగ్గర్లోని సామా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఆగిన బలూచిస్థాన్​ మహిళల గొంతుక'

ABOUT THE AUTHOR

...view details