తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూజిలాండ్​, ఫిజీలలో సునామీ హెచ్చరికలు జారీ - ఫిజీ

న్యూజిలాండ్​, ఫిజీలలో భూకంపం రావడం వల్ల అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఇండోనేసియాలోనూ బుధవారం భూమి కంపించింది.

Tsunami
న్యూజిలాండ్​ ,ఫిజీలలో సునామీ హెచ్చరిక జారీ

By

Published : Feb 11, 2021, 4:38 PM IST

న్యూజిలాండ్​లోని లాయల్టీ దీవులకు, ఫిజీలో ఆగ్నేయంగా బుధవారం రిక్టర్​ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపంవచ్చింది. దాంతో​ అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీచేసింది.

ఇండోనేసియాలో 6.2 తీవ్రతతో బుధవారం భూమి కంపించింది. ఇక్కడ సునామీ వచ్చే ప్రమాదాలు ఏవీ లేవని ఇండోనేసియా వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని వెల్లడించింది.

'రింగ్​ ఆఫ్​ ఫైర్'​ పరిధిలో న్యూజిలాండ్​, ఇండోనేసియాలు ఉండడం వల్ల అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:ట్రంప్​ అభిశంసనకు ఇండోఅమెరికన్​ సభ్యుల మద్దతు!

ABOUT THE AUTHOR

...view details