తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో రాకెట్​ దాడులు - రాకెట్​ దాడులు

rockets fired
రాకెట్​ దాడులు

By

Published : Jul 8, 2021, 8:24 AM IST

Updated : Jul 8, 2021, 8:56 AM IST

08:22 July 08

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్​ దాడులు జరిగాయి. మూడు రాకెట్లతో ఈ దాడి చేసినట్లు ఇరాక్​ ఆర్మీ పేర్కొంది. రాయబార కార్యాలయానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపాయి. అయితే దాడి జరిగిన ప్రదేశం ధ్వంసమైనట్లు చెప్పింది.

బుధవారం.. ఇరాక్​లోని అమెరికా స్థావరంపై రాకెట్​, డ్రోన్​ దాడులు జరిగాయి. ఈ దాడులను ఇరాన్​ మద్దతుదారులు చేశారని అమెరికా ఆరోపించిన కొన్ని గంటల్లోనే.. రాయబార కార్యాలయానికి సమీపంలో రాకెట్​ దాడులు జరిగాయి.  

Last Updated : Jul 8, 2021, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details