అఫ్గానిస్థాన్‌ను వీడి పరాయి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఎన్నడూ చూడని రద్దీ కనిపిస్తోంది.
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత- వారిపై టియర్ గ్యాస్ ప్రయోగం - kabul airport tear gas
కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్‌ను వీడి ఇతర దేశాలకు వెళ్లాలన్న ఆశతో భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, జలఫిరంగులు ప్రయోగించారు.
కాబుల్ ఎయిర్పోర్ట్ టియర్ గ్యాస్
ఓ దశలో పరిస్థితి అదుపుతప్పగా భద్రతా బలగాలు బాష్పవాయువు గోళాలు, జలఫిరంగులు ప్రయోగించాయి.
ఇదీ చదవండి:Kabul airport: కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ దాడికి కుట్ర!
Last Updated : Aug 26, 2021, 9:04 PM IST