45 మంది ఉన్న బస్సును అపహరించిన తాలిబన్లు - taliban kidnap buys in herat
![45 మంది ఉన్న బస్సును అపహరించిన తాలిబన్లు taliban-kidnap-45-bus-passengers-in-western-afghanistan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10093960-373-10093960-1609586639572.jpg)
45 మంది ప్రయాణికులున్న బస్సును అపహరించిన తాలిబన్లు
16:28 January 02
45 మంది ప్రయాణికులున్న బస్సును అపహరించిన తాలిబన్లు
అప్గానిస్థాన్లో తాలిబన్లు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. హెరాత్ రాష్ట్రంలో 45 ప్రయాణికులతో వెళ్తున్న బస్సును శనివారం ఉదయం అపహరించారు.
అఫ్గాన్ వార్తా ఛానల్ శంశద్ న్యూస్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ స్పుత్నిక్ తెలిపింది. ఉగ్రసంస్థ అదుపులో 45మంది ఉన్నట్లు పేర్కొంది. రహదారిపై వెళ్తున్న బస్సును సాయుధుల సమూహం వచ్చి అడ్డుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Last Updated : Jan 2, 2021, 5:34 PM IST