ఫిలిప్పీన్స్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ప్రభావానికి ఒక్కసారిగా భూమి దద్దరిల్లిపోయింది. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఫిలిప్పీన్స్‌లో భూకంపం-భయంతో ప్రజలు పరుగులు - ఫిలిప్పీన్స్‌లో బుధవారం ఓ భారీ భూకంపం సంభవించింది
ఫిలిప్పీన్స్‌లో బుధవారం ఓ భారీ భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ ఘటనలో ఒక్కరు గాయపడ్డారు.

ఫిలిప్పీన్స్‌లో భూకంపం-భయంతో ప్రజలు పరుగులు
ఫిలిప్పీన్స్‌లో భూకంపం-భయంతో ప్రజలు పరుగులు
అమెరికాలోని భూగర్భ పరిశోధనా సంస్థ... కొలంబియా నగరానికి 7.7 కి.మీ దూరంలో 14 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించింది. దీని వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని భూకంప శాస్త్రవేత్త రినాటో సోలిడమ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : సేన యువనేతకు మున్నాభాయ్ మద్దతు