జపాన్ రాజధాని టోక్యోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైంది. తూర్పు ఇషినోమకికి 34 కిలోమీటర్ల దూరంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
టోక్యోలో భారీ భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రత - undefined
జపాన్ రాజధాని టోక్యోలో 7.2 తీవ్రతో భూకంపం సంభవించింది. సునామీ ముప్పుపై తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది.

టోక్యోలో భారీ భూకంపం- రిక్టరు స్కేల్‌పై 7.2 తీవ్రత
భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సునామీ ముప్పుపై తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు జపాన్ వాతావరణ శాఖ పేర్కొంది.