పాకిస్థాన్లో జరిగిన రహదారి ప్రమాదంలో 16 మంది మరణించారు. రహదారిపై కొండ చరియలు విరిగిపడటం వల్ల బస్సు లోయలోకి పడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
పాక్లో బస్సు బోల్తా- 16 మంది మృతి - పాక్ నేర వార్తలుట
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలోకి పడిపోవడం వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
![పాక్లో బస్సు బోల్తా- 16 మంది మృతి Sixteen people killed after landslide hits passenger bus in Gilgit-Baltistan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9221722-thumbnail-3x2-busaccident.jpg)
పాక్లో బస్సు బోల్తా- 16మంది మృతి
రావల్పిండి నుంచి స్కార్డుకు వెళ్తుండగా.. గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఇదీ చదవండి:ప్యాకేజ్ ఫుడ్పై కరోనా ఆనవాళ్లు!