పాతకక్షల కారణంగా ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా కాల్చి చంపేశారు కొందరు సాయుధులు. ఈ ఘటన పాకిస్థాన్లోని పెషావర్ నగరంలో జరిగింది.
ఇదీ జరిగింది..
పాతకక్షల కారణంగా ఓకే కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా కాల్చి చంపేశారు కొందరు సాయుధులు. ఈ ఘటన పాకిస్థాన్లోని పెషావర్ నగరంలో జరిగింది.
ఇదీ జరిగింది..
ఛమ్కానీ ప్రాంతంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆయుధాలతో కొందరు ఇంట్లో చొరబడి ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను తుపాకీతో కాల్చినట్లు స్పష్టం చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఆ ఉగ్రవాది ఇంటి వద్ద పేలుడు- ముగ్గురు మృతి