తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​-పాక్​కు సౌదీ 'చర్చల' సూచన - కశ్మీర్​

భారత్​-పాకిస్థాన్​ తమ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా సూచించింది. సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఇరు దేశాలు ప్రకటించడాన్ని స్వాగతించింది.

India and Pak
భారత్​, పాకిస్థాన్

By

Published : May 9, 2021, 3:32 PM IST

కశ్మీర్​ అంశం సహా ఇతర సమస్యల పరిష్కారానికి భారత్-పాకిస్థాన్​ మధ్య చర్చలే కీలకమని సౌదీ అరేబియా సూచించింది. అంతేకాకుండా నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని తు.చ తప్పకుండా పాటిస్తామని పాక్​​, భారత్​లు ఫిబ్రవరి 25న ప్రకటించడాన్ని స్వాగతించింది.

మే 7-9వరకు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ యువరాజు మహ్మద్ బిన్​ సల్మాన్​తో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పాకిస్థాన్ విదేశాంగ శాఖ శనివారం రాత్రి సంయుక్త ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి:పాక్ మంత్రి నోట ఆశ్చర్యపరిచే మాట!

ABOUT THE AUTHOR

...view details