Earthquake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రిక్టార్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైనట్లు చెప్పారు. సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు.
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ - tsunami
Earthquake: జపాన్‌లోని ఉత్తర ప్రాంతంలో బుధవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
జపాన్‌లో భారీ భూకంపం
సముద్ర అడుగుభాగంలో 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గతంలో రిక్టార్ స్కేల్‌పై 9 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీకి కారణమైన ప్రాంతంలోనే మరోమారు భూమి కంపించినట్లు చెప్పారు.
ప్రస్తుతం సంభవించిన భూకంపంతో జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం లేదన్నారు అధికారులు.
Last Updated : Mar 16, 2022, 8:38 PM IST