తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రత్యేక దేశం కోసం మోదీ ప్లకార్డులతో పాక్​లో ప్రదర్శన - పాక్​ ప్రజల చేతుల్లో మోదీ ప్లకార్డులు

ప్రత్యేక దేశం కావాలంటూ పాకిస్థాన్​లోని సింధూ ప్రాంత ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాల నేతల ప్లకార్డులను ప్రదర్శించారు.

pro-freedom rally in Pakistan's Sindh
ప్రత్యేక దేశం కావాలంటూ మోదీ ప్లకార్డులతో పాక్​ ప్రజలు

By

Published : Jan 18, 2021, 10:08 AM IST

పాకిస్థాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. సింధూదేశం కావాలంటూ.. ఆ ప్రాంత ప్రజలు ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. తమకు స్వాతంత్య్రం కావాలని కోరుతూ.. సాన్‌ పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రపంచ నేతల ప్లకార్డులను ప్రదర్శించారు.

ప్రపంచ దేశాల నేతల ప్లకార్డులతో ప్రదర్శన
ప్రత్యేక దేశం కోరుతూ సింధూ ప్రాంత ప్రజల ర్యాలీ
సింధూదేశం కావాలంటూ ర్యాలీ
సింధూ ప్రజల ర్యాలీలో మోదీ సహా ప్రపంచ దేశాల నేతల ప్లకార్డులు

సింధూ దేశానికి అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేసిన ప్రజలు.. ఈ విషయంలో ప్రపంచదేశాల నేతలు జోక్యం చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి:అంతర్జాలంపై 'డ్రాగన్‌' కన్ను- ఆపే సమయమిదే

ABOUT THE AUTHOR

...view details