తెలంగాణ

telangana

ETV Bharat / international

నదిలో పడ్డ వ్యాన్​- 17మంది మృతి - పాకిస్థాన్​లో ప్రమాదంలో 17 మంది మృతి

పాకిస్థాన్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మరణించారు. సింధూ నదిలో ఓ వ్యాన్​ అదుపుతప్పి పడిపోయింది.

Passenger van falls into river
నదిలో పడ్డ వ్యాన్​

By

Published : Jun 8, 2021, 11:20 AM IST

Updated : Jun 8, 2021, 12:31 PM IST

పాకిస్థాన్​లోని ఘోర ప్రమాదం జరిగింది. ఖైబర్​- పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని సింధూ నదిలో ఓ వ్యాన్​ పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది మృతి చెందారు.

చిలాస్​ నుంచి రావల్​పిండి వైపు వ్యాన్​ ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

Last Updated : Jun 8, 2021, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details