తెలంగాణ

telangana

ETV Bharat / international

నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా ఉప్పొంగగా! - Burj Khalifa illuminated in colours of Indian national flag

భారత స్వాతంత్య్ర దినోత్సవాన.. నయాగరా ఫాల్స్ భారత జెండా రంగులో పొంగిపొర్లింది. వివిధ దేశాల్లోనూ త్రివర్ణపతాకం రెపరెపలాడింది.

Niagara Falls illuminated in colours of Indian national flag. #IndiaIndependenceDay
నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా ఉప్పొంగగా!

By

Published : Aug 16, 2020, 11:15 AM IST

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని యావత్ ప్రపంచం అంగరంగ వైభవంగా జరుపుకుంది. కెనడాలోని నయాగరా జలపాతం మువ్వన్నెల జెండాలా ఎగసిపడింది.

నయాగరా జలపాతంలో మువ్వన్నెల జెండా ఉప్పొంగగా!
నయాగరా జలపాతం మువ్వన్నెల జెండాలా

అరబ్ దేశాల్లో ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనం త్రివర్ణంలో ప్రకాశించింది. ఇజ్రాయెల్ జెరూసలేం వీధులు గొడుగుల అలంకరణతో మెరిశాయి.

ఇక అమెరికా, న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ భవనం భారత జాతీయ పతాక రంగులో తళుక్కుమంది. టైమ్స్​ స్క్వేర్​లోనూ తొలిసారి భారత జెండా రెపరెపలాడింది.

ఎంపైర్ స్టేట్ భవనంపై భారతం

ఇదీ చదవండి: 'ఆయన గెలిస్తే ఇండియాకు పూర్తి సహకారం'

ABOUT THE AUTHOR

...view details