చైనా, తైవాన్ దేశాల్లో నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. బాణాసంచా వెలుగులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విద్యుత్ వెలుగులతో బీజింగ్ నగరం మెరిసిపోయింది. ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
చైనా, తైవాన్లో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు - తైవాన్ నూతన సంవత్సర వేడుకలు
చైనా, తైవాన్ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రజలు పెద్ద ఎత్తున కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. బాణాసంచా వెలుగులతో బీజింగ్ నగరం వెలిగిపోయింది.
చైనా, తైవాన్లో న్యూ ఇయర్ సంబరాలు
పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంతో కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:బంగాల్లో నూతన సంవత్సర వేడుకల హంగామా