తెలంగాణ

telangana

ETV Bharat / international

79 వేలు దాటిన కరోనా కేసులు- 2,592 మంది మృతి

చైనా సహా ప్రపంచ దేశాలను కరోనా వైరస్​ బెంబేలెత్తిస్తోంది. తాజాగా 79వేల మంది ఈ మహమ్మారి బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు.

New virus has infected over 79,000 people globally
కరోనా ఎఫెక్ట్​: ప్రపంచ వ్యాప్తంగా 79వేల కేసులు నమోదు

By

Published : Feb 24, 2020, 12:21 PM IST

Updated : Mar 2, 2020, 9:29 AM IST

చైనాలో మొదలైన కరోనా వైరస్​.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 79వేల మంది వైరస్​ బారిన పడ్డారు.

తాజా గణాంకాల ప్రకారం వివిధ దేశాల్లో నమోదైన కేసులు, మరణాల వివరాలు ఓ సారి చూద్దాం.

వివరాలివే..

చైనాలో 2,592మంది మరణించగా... 77వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. వారిలో ఎక్కువగా హుబే రాష్ట్రానికి చెందినవారు ఉండటం గమనార్హం.

దేశం కేసులు మృతులు
హాంకాంగ్​ 74 2
మకావ్ 10
జపాన్ 838 4
దక్షిణ కొరియా 763 7
అమెరికా 35 1
థాయ్​లాండ్ 35
తైవాన్ 28 1
ఆస్ట్రేలియా 23
మలేసియా 22
వియత్నాం 16
జర్మనీ 16
ఫ్రాన్స్ 12 1
యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్ 11
బ్రిటన్ 13
కనడా 10
ఫిలిప్పీన్స్ 3 1
భారత్ 3
రష్యా 2
స్పెయిన్ 2
లెబనాన్ 1
ఇజ్రాయిల్ 1
బెల్జియం 1
నేపాల్ 1
శ్రీలంక 1
స్వీడన్​ 1
కాంబోడియా 1
ఫిన్​లాండ్​ 1
ఈజిప్ట్​ 1
Last Updated : Mar 2, 2020, 9:29 AM IST

ABOUT THE AUTHOR

...view details