ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 42 లక్షలు దాటింది. మృతుల సంఖ్య ఆరు లక్షలను అధిగమించింది. దాదాపు 85 లక్షల మంది కోలుకున్నారు.
మెక్సికోలో 7 వేల కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కోటీ 42 లక్షలు దాటింది. మృతుల సంఖ్య ఆరు లక్షలను అధిగమించింది. దాదాపు 85 లక్షల మంది కోలుకున్నారు.
మెక్సికోలో 7 వేల కేసులు
మెక్సికోలోనూ కొత్తగా 7 వేల 257 మంది వైరస్ బారినపడ్డారు. మరో 736 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 38 వేలు దాటింది. దేశవ్యాప్తంగా 3.3 లక్షల మంది బాధితులు ఉన్నారు. వీరిలో 2 లక్షలకు పైగా కోలుకున్నారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 37,71,101 | 1,42,080 |
బ్రెజిల్ | 20,49,140 | 77,964 |
రష్యా | 7,65,437 | 12,247 |
పెరూ | 3,45,537 | 12,799 |
దక్షిణ ఆఫ్రికా | 3,37,594 | 4,804 |
మెక్సికో | 3,31,298 | 38,310 |
చిలీ | 3,26,539 | 8,347 |
స్పెయిన్ | 3,07,335 | 28,420 |
బ్రిటన్ | 2,93,239 | 45,233 |
ఇదీ చూడండి:బ్రిటన్లో మరో జార్జ్ ఫ్లాయిడ్.. మెడపై మోకాలు పెట్టి!