తెలంగాణ

telangana

ETV Bharat / international

బలపరీక్షలో ఓడిన నేపాల్ ప్రధాని ఓలీ

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. ప్రతినిధుల సభలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ఓలీకి 93 ఓట్లు వచ్చాయి. సీపీఎన్​ మావోయిస్ట్‌ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్‌ మద్దతు ఉపసంహరించుకోగా మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో ఈ బలపరీక్ష జరిగింది.

Nepal Prime Minister K P Sharma Oli
నేపాల్ ప్రధాని ఓలీ

By

Published : May 10, 2021, 5:57 PM IST

Updated : May 11, 2021, 1:35 PM IST

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. ప్రభుత్వానికి సీపీఎన్​ మావోయిస్ట్‌ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్‌ మద్దతు ఉపసంహరించుకోగా మెజార్టీ కోల్పోయిన నేపథ్యంలో ఈ బలపరీక్ష జరిగింది.

నేపాల్ పార్లమెంట్‌లో ఓలీ పార్టీ సీపీఎన్​-యూఎంఎల్​కు 121 సీట్లు ఉండగా సీపీఎన్​ఎంకు 49 మంది చట్ట సభ్యులున్నారు.

బల నిరూపణకు ఆహ్వానం

నేపాల్‌లో మెజారిటీ నిరూపణకు పార్టీలకు అధ్యక్షురాలు విద్యాదేవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు బలాన్ని నిరూపించుకోవాలని పార్టీలను కోరారు. గురువారంలోగా ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాలని పార్టీలకు సూచించారు.

Last Updated : May 11, 2021, 1:35 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details