నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. భారత్లో తయారైన కరోనా టీకాను ఆదివారం తీసుకున్నారు. ఆయన భార్య రాధికా శాక్య కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాఠ్మాండు త్రిభువన యూనివర్సిటీ టీచింగ్ హస్పిటల్(టీయూటీహెచ్)లో టీకాను తీసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
భారత కరోనా టీకా తీసుకున్న నేపాల్ ప్రధాని - నేపాల్
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత్లో తయారైన కరోనా టీకా తీసుకున్నారు. ఆయన భార్య రాధికా శాక్య కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

భారత కరోనా టీకా తీసుకున్న నేపాల్ ప్రధాని
ప్రస్తుతం నేపాల్లో కరోనా టీకా రెండో దశ పంపిణీ జరుగుతోంది. అర్హత ఉన్న 65 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రధాని కోరారు.
ఇదీ చూడండి:నేపాల్ చేరిన 10 లక్షల కొవిషీల్డ్ టీకాలు
Last Updated : Mar 7, 2021, 7:41 PM IST