వివాదాస్పద 'మ్యాప్' సవరణకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను కలుపుకొని ఆ దేశ చిత్రపటాన్ని మార్చేందుకు వీలుగా రాజ్యాంగాన్ని మార్చేందుకు పచ్చజెండా ఊపింది.
వివాదాస్పద 'మ్యాప్'కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం - nepal new map bill
వివాదాస్పద 'మ్యాప్' సవరణకు నేపాల్ పార్లమెంట్ ఆమోదం
17:29 June 13
రాజ్యాంగ సవరణ బిల్లు కోసం నేపాల్ పార్లమెంటు శనివారం ప్రత్యేకంగా భేటీ అయింది. భారత సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలను కలుపుతూ రూపొందించిన కొత్త మ్యాపునకు సంబంధించిన బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ సహా జనతా సమాజ్వాదీ పార్టీ మద్దతిచ్చాయి.
Last Updated : Jun 13, 2020, 6:18 PM IST