నేపాల్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దేశంలోని సింధుపాల్ చౌక్‌లో కుండపోత వర్షాలకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు.
కుండపోత వర్షం.. ఏడుగురు మృతి - నేపాల్ వార్తలు
నేపాల్‌లో కుండపోత వర్షాలు అతలాకుతలం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి నేపాల్‌లో ఏడుగురు మృతి చెందారు.
నేపాల్‌లో ఆకస్మిక వరదలు
వరదల ధాటికి మేలంచి పట్టణం వరదలు, బురదతో నిండిపోయింది. దాదాపు 200 ఇళ్లు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Last Updated : Jun 17, 2021, 11:02 AM IST