అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఆస్తులను స్తంభింపజేసి లావాదేవీలు, ప్రయాణాలపై నిషేధం విధించింది పొరుగు దేశం పాకిస్థాన్. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన కారణంగా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
"2368 (2017) చట్టానికి అనుగుణంగా జైషే నేత మసూద్‌పై నిషేధం విధించేందుకు పాక్ ప్రభుత్వం గర్విస్తోంది."