తెలంగాణ

telangana

ETV Bharat / international

కొండచరియలు విరిగిపడి 11మంది మృతి - Indonesia Landslides live updates news

ఇండోనేసియాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు.

Landslides in Indonesia leave at least 11 dead
కొండచరియలు విరిగిపడి 11మంది మృతి

By

Published : Jan 10, 2021, 10:21 AM IST

ఇండోనేసియాలో కురుస్తోన్న భారీ వర్షాలకు రహదారి పక్కన కొండచరియలు విరిపడి 11 మంది మృతిచెందారు. మరో 18 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు.

కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆ దేశ అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడ కొండ ప్రాంతాలు, నదీప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల ఏటా వర్షాకాలంలో ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నా రు.

ఇండోనేసియాలో విరిగిపడిన కొండచరియలు

ఇదీ చూడండి:జావా సముద్రంలో ఇండోనేసియా విమాన శకలాలు గుర్తింపు!

ABOUT THE AUTHOR

...view details