జపాన్లో 7.1 తీవ్రతతో భూకంపం - undefined

జపాన్లో 7.1 తీవ్రతతో భూకంపం
20:24 February 13
జపాన్లో 7.1 తీవ్రతతో భూకంపం
జపాన్లో భారీ భూకంపం సంభవించింది. ఫుకుషిమా నగరానికి ఈశాన్య తీరంలో భూప్రకంపనలు ఏర్పడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైనట్లు జపాన్ వాతావరణ విభాగం తెలిపింది.
ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం.. సునామీగా మారే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
Last Updated : Feb 13, 2021, 8:49 PM IST