తెలంగాణ

telangana

ETV Bharat / international

ఒక్కసారిగా పెట్రోల్ బంకులన్నీ బంద్​- సైబర్ దాడే కారణం! - ఇంటర్నేషనల్ న్యూస్​

ఇరాన్​పై సైబర్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా దేశంలోని పెట్ర్​లో బంకుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి మూతపడ్డాయి. ఇంధనం కోసం వచ్చిన వాహనాలు రోడ్డుపై భారీగా నిలిచిపోయాయి.

Iran says cyberattack closes gas stations across country
సైబర్​ దాడులతో ఇరాన్​లో గ్యాస్​ స్టేషన్లు బంద్​

By

Published : Oct 26, 2021, 5:51 PM IST

Updated : Oct 26, 2021, 6:50 PM IST

ఒక్కసారిగా పెట్రోల్ బంకులన్నీ బంద్​- సైబర్ దాడే కారణం!

ఇరాన్​ వ్యాప్తంగా పెట్రోల్ బంక్​లు మూతపడ్డాయి. సైబర్ దాడులు జరగడం వల్లే సాంకేతిక సమస్య తలేత్తి ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. పెట్రోల్​ కోసం వచ్చి టెహ్రాన్​లో బంకుల ముందు వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరిన దృశ్యాలు ప్రసారం చేసింది.

మూతపడ్డ బంక్​
మూత పడ్డ గ్యాస్ స్టేషన్లు

అయితే సేవలు నిలిచిపోవడానికి కారణమేంటనే విషయాన్ని ప్రభుత్వం వెల్లడించలేదు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చమురు శాఖ అత్యవసరంగా సమావేశమైంది.

క్యూ కట్టిన వాహనాలు

ఇదీ చదవండి:భయపెడుతున్న ఏవై.4.2 వేరియంట్​- శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

Last Updated : Oct 26, 2021, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details