ఫిలిప్పీన్స్ బటన్గ్యాస్ రాష్ట్రంలోని కలటగన్ మున్సిపాలిటీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది. కలటగన్కు ఈశాన్యంలో 14 కిలోమీటర్ల ప్రాంతంలో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 104 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని పేర్కొంది.
ఫిలిప్పీన్స్‌లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రత - ఫిలిప్పీన్స్‌లో భూకంపం
ఫిలిప్పీన్స్ బటన్గ్యాస్ రాష్ట్రంలోని కలటగన్ మున్సిపాలిటీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదైంది.
![ఫిలిప్పీన్స్‌లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రత Philippines earthquake](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12554674-thumbnail-3x2-img.jpg)
ఫిలిప్పీన్స్‌లో భూకంపం
అయితే.. భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
ఇదీ చదవండి:చైనాలో వరద బీభత్సం- 10 బిలియన్ డాలర్ల నష్టం
Last Updated : Jul 24, 2021, 6:45 AM IST