పాకిస్థాన్‌లో ఉన్న హిందువులకు అక్కడి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఇమ్రాన్‌ఖాన్ - diwali 2020 wishes
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అక్కడి హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని పౌరులంతా సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఇమ్రాన్‌ఖాన్
కరాచీ, లాహోర్ ఇతర ప్రధాన నగరాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరగనున్నాయి.