హిరోషిమా అణుబాంబు దాడి జరిగి గురువారం నాటికి 75ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి ఘోరకలిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జపాన్ వాసులు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
హిరోషిమా మృతులకు జపాన్ ప్రధాని నివాళి - Japan PM latest
హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగి గురువారానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాడు బాంబుదాడిలో మృతిచెందిన వారికి జపాన్ ప్రధాని నివాళులు అర్పించారు.
హిరోషిమా దాడిలో ప్రాణాలుకోల్పోయిన వారికి ఆ ప్రధాని నివాళులు
హిరోషిమా మెమెురియల్ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమానికి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే హాజరయ్యారు. హిరోషిమా స్మృతి వనం వద్ద ఆయన పుష్పాంజలి ఘటించారు. అణ్వస్త్రాల నిరాయుధీకరణకు కట్టుబడి ఉండాలని ప్రపంచ దేశాల నాయకులను కోరారు అబే.