తెలంగాణ

telangana

ETV Bharat / international

తూర్పు చైనాలో గ్యాస్​ పేలుడు... 9 మంది మృతి - telugu international news updates

చైనాలోని ఓ రెస్టారెంట్​లో గ్యాస్​ లీకయ్యి పెద్ద ఎత్తున  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

చైనాలో గ్యాస్​ పెలుడు... 9మంది మృతి

By

Published : Oct 13, 2019, 6:36 PM IST

చైనాలో గ్యాస్​ పెలుడు... 9మంది మృతి

చైనాలో దారుణం చోటుచేసుకుంది. జియాంగ్​సు రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ఆదివారం ఓ రెస్టారెంట్​లో పేలుడు సంభవించింది. గ్యాస్​ లీకయ్యి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. రెస్టారెంట్​తో పాటు పక్కనే ఉన్న దుకాణాలు పేలుడు ధాటికి దెబ్బతిన్నాయి.

ఇదీ చూడండి : కాలుష్యం కోరల్లో చిక్కుకున్న రాజధాని నగరం

ABOUT THE AUTHOR

...view details