పాకిస్థాన్ బలూచిస్థాన్‌లోని మష్కల్ ప్రాంతంలో ఓ మార్కెట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఓ షాపు ధ్వంసమైందన్నారు.
మార్కెట్లో పేలిన సిలిండర్- 8 మంది మృతి - Pakistan cylinder blast
పాకిస్థాన్‌లోని ఓ మార్కెట్లో సిలిండర్ పేలి 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

పేలిన సిలిండర్