భారీ భూకంపంతో ఫిలిప్పీన్స్ దద్దరిల్లింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందనావూ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం-నలుగురు మృతి - Philippine quake
దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందనావూ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
భూకంపం ధాటికి భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
ఇదీ చూడండి: 'ఎమోజీ'లతో యువరాణుల సందడి!