చైనాలోని మియావో అనే గ్రామంలో ఓ టూరిస్ట్ కెమెరాకు వింతైన చేప చిక్కింది. దాని ముఖం అచ్చు మనిషిని పోలినట్టే ఉంది. మనిషి తరహాలోనే ఆ చేపకు ముక్కు, కళ్లు, నోరు ఉండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయిపోయింది.
ఈ చేప ముఖం అచ్చం మనిషిలాగే ఉంది! - human face fish in china
చైనాలో ఓ అరుదైన చేప కనువిందు చేసింది. చేప ముఖం అచ్చం మనిషిని పోలినట్లు ఉంది. ప్రస్తుతం ఈ చేప దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
కనువిందు చేసిన మనిషి ముఖాన్ని పోలిన చేప
Last Updated : Nov 11, 2019, 7:49 AM IST