తెలంగాణ

telangana

ETV Bharat / international

బంగ్లాదేశ్​లో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి! - The fire broke out on Sunday evening in the Luxury Fan Factory in the Gazipur area outside of Dhaka.

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకాలోని ఓ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది వరకు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Fire in Bangladesh kills 10 people
బంగ్లాదేశ్​లో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి!

By

Published : Dec 16, 2019, 10:58 AM IST

బంగ్లాదేశ్​ రాజధాని ఢాకాలో విషాదం చోటుచేసుకుంది. గాజీపుర్​ ప్రాంతంలోని విలాసవంతమైన ఫ్యాన్​ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది వరకు మృతి చెందగా, పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

బంగ్లాదేశ్​లో భారీ అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి!

ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంటల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రమాద సమయంలో ఎంత మంది కర్మాగారంలో పని చేస్తున్నారు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:దిల్లీలో మెట్రో సేవలు పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details