తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం- 19 మంది మృతి - Factory fire kills 19 in east China: official

చైనా తూర్పు జెజియాంగ్​ రాష్ట్రం నింగ్​హై కౌంటీలోని ఓ కర్మాగారంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 19 మంది మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు 8 మంది రక్షించారు.

చైనా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 19 మంది మృతి

By

Published : Sep 30, 2019, 9:33 AM IST

Updated : Oct 2, 2019, 1:31 PM IST

తూర్పు చైనాలోని ఓ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. మంటల నుంచి 8 మందిని రక్షించామని, వీరిలో గాయపడిన ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చామని అధికారులు చెప్పారు.

మంగళవారం కమ్యూనిస్టుల నేతృత్వంలోని చైనా 70వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో ఇంతటి ఘోర విపత్తు సంభవించింది.

ఇదీ చూడండి:గాంధీ-150: బాపూ, బాబా సాహెబ్ ఆలోచనలకు అదే తేడా

Last Updated : Oct 2, 2019, 1:31 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details