తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫిలిప్పీన్స్‌లో భూకంపం- సునామీ హెచ్చరిక - ఫిలిప్పీన్స్‌లో భూకంపం వార్తలు

ఫిలిప్పీన్స్‌లోని పొందగిటాన్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.1 తీవ్రతగా నమోదైంది. మరోవైపు అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం.. ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

earthquake in Philippines
ఫిలిప్పీన్స్‌లో భూకంపం

By

Published : Aug 12, 2021, 4:01 AM IST

ఫిలిప్పీన్స్‌లోని పొందగిటాన్‌లో భూకంపం వచ్చింది. ఇది రిక్టర్‌ స్కేల్‌పై 7.1 తీవ్రతగా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పుదిక్కుగా 63 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజిక్‌ సర్వే తెలిపింది. 65.6 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.

మరోవైపు అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం.. ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఫిలిప్పీన్స్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్​ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేశాయి.

ABOUT THE AUTHOR

...view details