ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
నేపాల్‌లో..
ఆగ్నేయ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
నేపాల్‌లో..
నేపాల్‌లో బుధవారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. కాఠ్మాండూకు 113 కి.మీటర్ల దూరంలోని లాంజుంగ్ జిల్లాలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైందని నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఉదయం 5:42 గంటలకు భూమిలో కదలికలు ఏర్పడ్డాయని చెప్పింది.
ఇప్పటివరకు ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి:''సింగపూర్ స్ట్రెయిన్‌తో ముప్పు' వ్యాఖ్యల్లో నిజం లేదు'