జపాన్‌లో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం అర్థరాత్రి(1.55నిమిషాలకు) భూమి కంపించినట్లు ఆ దేశ జాతీయ భూకంప కేంద్రం(ఎన్సీఎస్) పేర్కొంది.
Earthquake: 6.0 తీవ్రతతో జపాన్‌లో భూకంపం - జపాన్‌లో భారీ భూకంపం
జపాన్‌లో భారీ భూకంపం (earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైంది.
జపాన్‌లో భారీ భూకంపం
టోక్యోకు ఈశాన్యంలో 1,593 కిలోమీటర్లు దూరంలో 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు ఎన్సీఎస్ తెలిపింది.
ఇదీ చూడండి:Modi US visit: 'మోదీ- బైడెన్ భేటీతో బంధం మరింత బలోపేతం'