పసిఫిక్ తీరంలోని టోంగా ద్వీపంలో ఆదివారం ఉదయం.. భూకంపం సంభవించింది. ఉదయం 5.06 గంటల సమయంలో భూమిలో కదలికలు ఏర్పడినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
టోంగాలో భూకంపం- 5.1 తీవ్రత నమోదు
టోంగాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. 10 కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
టోంగాలో భూకంపం-5.1 తీవ్రత నమోదు
రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైనట్లు వెల్లడించింది. 10 కిమీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:హెలికాప్టర్ కుప్పకూలి ఇద్దరు మృతి