ఇండోనేసియాలో సోమవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. సినబాంగ్కు దక్షిణాన 255 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు సమాచారం.
ఇండోనేసియాలో '6' తీవ్రతతో భారీ భూకంపం - ఇండోనేషియా
ఇండోనేసియాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం రాత్రి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఇండోనేషియాలో భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. గత పది రోజుల్లోనే ఇండోనేసియాలో ఇది మూడో అతిపెద్ద భూకంపం.
ఇదీ చూడండి:ఇండోనేసియాలో భూకంపం- 8 మంది మృతి