తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు.. తైవాన్​లో సమోసాలతో.. - diwali celebrations across the world

దీపావళి శోభ ప్రపంచ నలుమూలలా వ్యాపించింది. వివిధ దేశాల్లోని హిందువులు ఈ ప్రత్యేక దినాన్ని సంబరంగా జరుపుకొంటున్నారు.

DIWALI
ప్రపంచవ్యాప్తంగా దీపావళి సంబరాలు

By

Published : Nov 4, 2021, 7:26 PM IST

Updated : Nov 5, 2021, 12:38 AM IST

ప్రపంచవ్యాప్తంగా దీపావళి ఘనంగా జరుపుకొంటున్నారు (diwali around the world pictures) హిందువులు. అమెరికా, ఇండోనేసియా, తైవాన్, జపాన్ తదితర దేశాల్లోని ప్రజలు (diwali around the world pictures) ఉదయమే దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. దీపాలు వెలిగించి ప్రార్థనలు చేశారు. మరికొందరు తమ ఇళ్లల్లోనూ పూజలు నిర్వహించారు.

మలేసియా కౌలాలంపూర్​లోని బాటు కేవ్స్​ ఆలయంలో భక్తుల పూజలు
మలేసియా కౌలాలంపూర్​లోని బాటు కేవ్స్​ ఆలయంలో బారులు తీరిన భక్తులు
బాటు కేవ్స్ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా రంగురంగుల మెట్లు
మలేసియా కౌలాలంపూర్​లోని ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళ

తైవాన్​లో హిందువులు పాటు స్థానిక ప్రజలు సైతం దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయులతో కలిసి దీపావళి చేసుకున్నారు. సమోసాలు, స్వీట్లతో పాటు ఇతర ప్రత్యేక వంటకాలతో పండగ జరుపుకొన్నారు.

(diwali around the world pictures)

తైపీలో రుచికరమైన వంటకాలను సిద్ధం చేస్తున్న మహిళ
తైపీలో చేతికి హెన్నా పెట్టించుకుంటున్న మహిళ
తైపీలో భారతీయులతో కలిసి సరదాగా గడుపుతున్న తైవాన్ వాసులు
తైవాన్​లోని తైపీలో ఇంటి ముందు పూలతో అలంకరిస్తున్న భారతీయుడు

(diwali around the world pictures)

శ్రీలంక కొలంబోలో తమిళ మహిళల పూజలు
కొలంబోలోని ఆలయంలో దేవతామూర్తిని అలంకరిస్తున్న అర్చకులు
అహ్మదాబాద్​లోని స్వామినారాయణ్​ గురుకులంలో 'చోపడా పూజ'కు హాజరైన వ్యాపారులు
గుజరాత్ అహ్మదాబాద్​లోని స్వామినారాయణ్​ గురుకులంలో దేవుడికి నైవేద్యంగా అనేక రకాల మిఠాయిలు

(diwali around the world pictures)

జపాన్​లో కాకరపూవ్వొత్తులు కాల్చుతున్న భారత సంతతి బాలిక ఆద్య
లైట్ల వెలుతురులో ఆద్య
జపాన్ టోక్యోలో పండుగ వేళ సరాదాగా గడుపుతున్న భారతీయులు
టోక్యోలోని తన దుకాణంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రవాస భారతీయురాలు గీతు.

(diwali around the world pictures)

ఇండోనేసియా మేదాన్​లోని శ్రీమరియమ్మన్​ ఆలయంలో భక్తుల పూజలు
ఇండోనేసియా మేదాన్​లోని శ్రీమరియమ్మన్​ ఆలయంలో దీపాలు పెడుతున్న మహిళ

(diwali around the world pictures)

హాంగ్​కాంగ్​లోని ఓ ఆలయంలో దీపాలు పెడుతున్న భక్తులు
హాంగ్​కాంగ్​లోని ఓ ఆలయంలో యువతుల పూజలు
బ్యాంకాక్​లోని లక్ష్మీదేవి మందిరంలో మహిళ పూజలు

దీపావళి సందర్భంగా.. అమెరికా న్యూయార్క్​లోని 'వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​'(డబ్ల్యూటీసీ)పై మొదటిసారిగా దీపావళి థీమ్​తో యానిమేషన్​ ఏర్పాట్లు చేశారు. ఈ యానిమేషన్ ప్రదర్శన.. నవంబరు 2 సాయంత్రం 6 గంటల(స్థానిక కాలమానం ప్రకారం) నుంచి నవంబరు 4వరకు డబ్ల్యూటీసీపై కొనసాగింది.

వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​పై దీపావళి వెలుగులు
వరల్డ్​ ట్రేడ్​ సెంటర్​పై యానిమేషన్ ప్రదర్శన
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గాంధీజి జీవితసారాన్ని తెలిపేలా స్పెషల్​ కలెక్టర్ల నాణేన్నిముద్రించిన బ్రిటన్​ ప్రభుత్వం

ఇదీ చదవండి:దేశంలో ఘనంగా దీపావళి- నరకాసుర వధతో సంబరాలు

Last Updated : Nov 5, 2021, 12:38 AM IST

ABOUT THE AUTHOR

...view details