చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న వేళ.. అక్కడి ప్రభుత్వం వైరస్ నిర్మూలనకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఇటీవల అమెరికా మీడియాలో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జినిపింగ్ ఫోన్లో సంభాషించారు.
కరోనాపై చర్చ: ట్రంప్‌తో జిన్‌పింగ్ సంభాషణ
కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో.. చైనా అధినేత జిన్‌పింగ్ సంభాషించారు. వైరస్‌ను అరికట్టడంపై చైనా నమ్మకంగా ఉందని స్పష్టం చేశారు.
కరోనాపై చర్చ: ట్రంప్‌తో జిన్‌పింగ్ సంభాషణ
వైరస్‌ను నిర్మూలించే దిశగా చైనా పూర్తి నమ్మకంతో అడుగులేస్తోందని ట్రంప్‌నకు స్పష్టం చేశారు జిన్‌పింగ్. ఆర్థిక వృద్ధికి వైరస్ వల్ల ఎలాంటి ఆటంకం లేదని పేర్కొన్నారు.
Last Updated : Feb 29, 2020, 12:15 PM IST