చైనా రాజధాని బీజింగ్‌లో జనాలపైకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చైనా కాలమానం ప్రకారం ఉదయం ఆరుగంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
నిందితుడ్ని వెంటాడిన పోలీసులు అతడిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.