తెలంగాణ

telangana

ETV Bharat / international

జాతీయ పండుగ కోసం ఊరంతా జిగేల్ జిగేల్ - ఝేజియాంగ్ రాష్ట్రం హ్యాంగ్​ఝౌ నగరం

జాతీయ దినోత్సవం సందర్భంగా చైనాలోని ప్రధాన నగరాలు కొత్త కళను సంతరించుకున్నాయి. లక్షలాది విద్యుత్ దీపాల అలంకరణల మధ్య ధగధగా మెరిసిపోతున్నాయి.

జాతీయ పండుగ కోసం ఊరంతా జిగేల్ జిగేల్

By

Published : Sep 24, 2019, 3:10 PM IST

Updated : Oct 1, 2019, 8:00 PM IST

జాతీయ పండుగ కోసం ఊరంతా జిగేల్ జిగేల్

చైనాలో 70వ వ్యవస్థాపక దినోత్సవం సందడి వారం ముందే మొదలైంది. అక్టోబర్ 1న జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన నగరాల్లో ఇప్పటినుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

హీఫీ నగరంలో విద్యుత్ దీప ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ సరస్సు పక్కన ఉన్న 130 భవనాలను లక్ష విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. బాణసంచా, లాంతర్ల ప్రదర్శనలు ఈ కాంతుల సోయగాన్ని మరింత పెంచుతున్నాయి.

ఝేజియాంగ్ రాష్ట్రం హ్యాంగ్​ఝౌ నగరంలోనూ ఇలాంటి ప్రదర్శనే ఏర్పాటు చేశారు. అక్టోబర్ 7వరకు ఈ దీపోత్సవం కొనసాగనుంది.

ఇదీ చూడండి: మోదీ ప్రసంగం కోసం షెడ్యూల్​ మార్చుకున్న ట్రంప్​!

Last Updated : Oct 1, 2019, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details