తెలంగాణ

telangana

ETV Bharat / international

మంచుచరియలు విరిగిపడి ముగ్గురు మృతి - At least three die in avalanche at Siberia ski resort in Russia

రష్యా- సైబీరియా స్కీ రిసార్ట్​లో మంచు చరియలు విరిగిపడటం వల్ల.. ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో 14 ఏళ్ల ఓ బాలుడు గాయపడ్డాడు.

At least three die in avalanche at Siberia ski resort in Russia
సైబీరియా స్కీ రిసార్ట్​లో విరిగిపడిన మంచు చరియలు

By

Published : Jan 9, 2021, 5:38 PM IST

రష్యాలోని సైబీరియాలో కొద్ది రోజులుగా భారీ ఎత్తున మంచు కురుస్తోంది. నోరిల్స్క్​లోని స్కీ రిసార్ట్​లో శనివారం మంచు చరియలు విరిగిపడిన ఘటనలో.. ముగ్గురు (భార్యాభర్త, చిన్నారి) చనిపోయారు. మంచు చరియల కింద చిక్కుకున్న ఓ క్యాబిన్​ నుంచి.. 14 ఏళ్ల బాలుణ్ని కాపాడారు రక్షణ సిబ్బంది.

సైబీరియా స్కీ రిసార్ట్​

మంచు చరియలను తొలగించేందుకు అక్కడి అత్యవసర సిబ్బంది శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు అధికారులు.

ఇదీ చదవండి:అమ్మో కిమ్మో.. ఈ అనూహ్య మార్పులేంటయా!

ABOUT THE AUTHOR

...view details