మయన్మార్లో కాచిన్ రాష్ట్రంలో ఘోర దుర్ఘటన జరిగింది. జాడే మైన్లో కొండచరియలు విరిగిపడి.. దాదాపు 100 మంది మరణించారు. కార్మికులు పనిచేస్తున్న సమయంలో వర్షానికి కొండచరియలు విరిగిపడగా.. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 2015లో కొండచరియలు విరిగిపడి 116 మంది కార్మికులు మరణించారు.
కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి! - కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి
కొండచరియలు విరిగిపడి 50 మంది మృతి
11:17 July 02
కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి!
Last Updated : Jul 2, 2020, 1:40 PM IST