ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్ చిగురుటాకులా వణికిపోతోంది. వానలు కారణంగా కొండ చరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు.
కొండచరియలు విరిగిపడి.. 21మంది మృతి - nepal news
నేపాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 21 మంది మరణించారు. మరో 24 మంది ఆచూకీ గల్లంతైంది.
కొండచరియలు
మరో 24 మంది ఆచూకీ గల్లంతైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'డెల్టా' వేరియంట్లో కొత్త రకం వైరస్.. ఆ దేశంలో విజృంభణ