ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం- 19మంది మృతి - ఫిలిప్పీన్స్ తుపాను
![ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం- 19మంది మృతి Philippines tropical storm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13353304-thumbnail-3x2-philippines.jpeg)
ఫిలిప్పీన్స్‌లో తుపాను
12:49 October 14
ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం- 19మంది మృతి
ఫిలిప్పీన్స్‌ను 'కొంపసు' తుపాను వణికిస్తోంది. తుపాను సృష్టించిన బీభత్సానికి ఇప్పటివరకు 19 మంది మరణించగా.. మరో 14మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
ఈ తుపాను ధాటికి హాంకాంగ్‌లో కూడా ఒకరు మరణించారు.
బుధవారం.. చైనీస్ ద్వీపం హైనాన్ ప్రావిన్స్ వద్ద తీరం దాటే క్రమంలో తుపాను బలపడింది. అయితే మరుసటి రోజు(గురువారం) ఉత్తర వియత్నాం వైపు వెళ్లే క్రమంలో బలహీనపడింది. ఈ క్రమంలో గరిష్ఠంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
Last Updated : Oct 14, 2021, 1:31 PM IST