ఇరాన్ ఉత్తర టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ పేలుడు సంభవించిన ఘటనలో 19 మంది మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్లో భారీ పేలుడు.. 19 మంది దుర్మరణం - Tehran clinic blast
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఓ ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్లో భారీ పేలుడు
గ్యాస్ లీకేజే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Last Updated : Jul 1, 2020, 10:21 AM IST