రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీ- 15మంది మృతి - 15 people were killed in afghan
రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీ- 15మంది మృతి
10:02 October 14
రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీ- 15మంది మృతి
అఫ్గానిస్థాన్లో రెండు వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 15మంది మృతిచెందినట్లు స్థానిక వార్తాసంస్థ టోలో తెలిపింది.
దక్షిణ హెల్మండ్‌లో ప్రమాదం జరిగినట్లు వెల్లడించింది.
Last Updated : Oct 14, 2020, 10:43 AM IST